గుంటూరులోని ఆచార్య ఎన్.జి. రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ 2025-26 విద్యా సంవత్సరానికి ఎంఎస్సీ, పీహెచ్‌డీ అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18-09-2025.
దరఖాస్తు హార్డ్ కాపీ సమర్పణకు చివరి తేదీ: 22-09-2025.
Website: https://angrau.ac.in/