ఆర్‌జీసీబీలో పీహెచ్‌డీ ప్రవేశాలు

ఆర్‌జీసీబీలో పీహెచ్‌డీ ప్రవేశాలు

కేరళలోని బయోటెక్నాలజీ రిసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ కౌన్సిల్‌- రాజీవ్‌ గాంధీ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ (ఆర్‌జీసీబీ) జనవరి 2026 సెషన్‌కు పీహెచ్‌డీ ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వనిస్తోంది. 

వివరాలు: 

పీహెచ్‌డీ- జనవరి 2026 సెషన్‌

అర్హత: కనీసం 75 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో నాలుగేళ్ల బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు 60శాతం మార్కులతో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు జేఆర్‌ఎఫ్‌ (యూజీసీ/సీఎస్‌ఐఆర్‌/ఐసీఎంఆర్‌/డీబీటీ/డీఎస్‌టీ-ఇన్‌స్పైర్‌ లేదా ఏదైన నేషనల్‌ ఫెలోషిప్‌ కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 05.01.2026 నాటికి 26 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.500; ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 14.11.2025.

ఇంటర్వ్యూకు షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థుల జాబీతా: 18.11.2025.

ఇంటర్వ్యూ తేదీ: 09 నుంచి 11.12.2025.

Website:https://www.rgcb.res.in/phdadmission-JAN2026/

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram