ఎన్‌సీసీఎస్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు

ఎన్‌సీసీఎస్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు

మహారాష్ట్ర పుణెలోని బయోటెక్నాలజీ రిసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ కౌన్సిల్‌- నేషనల్ సెంటర్‌ ఫర్ సెల్‌ సైన్స్‌ సెల్‌ అండ్‌ మాలిక్యూలర్‌ లాంటి ఆధునిక జీవశాస్త్రంలో పరిశోధనకు పీహెచ్‌డీ మార్చి 2026 సెషన్‌ ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు: 

పీహెచ్‌డీ- మార్చి 2026 సెషన్‌

అర్హత: పీజీ ఉత్తీర్ణతతో పాటు సీఎస్‌ఐఆర్‌-యూజీసీ, డీబీటీ, ఐసీఎంఆర్‌, బీఐఎన్‌సీ నుంచి చెల్లుబాటు అయే ఫెలోషిప్‌ను కలిగి ఉండాలి. లేదా డిసెంబర్‌ 2024లో ఎన్‌సీబీఎస్‌/టీఐఎఫ్‌ఆర్‌ నిర్వహించిన జేజీఈఈబీఐఎల్‌ఎస్‌ పరీక్షలో హాజరు అయి ఉండాలి. 

ఎంపిక విధానం: జేజీఈఈబీఐఎల్‌ఎస్‌ కట్‌ఆఫ్‌ స్కోర్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 09.12.2025.

ఇంటర్వ్యూకు షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థుల జాబీతా: 19.12.2025.

మొదటి రౌండ్‌ ఇంటర్వ్యూ తేదీ: 05 నుంచి 07.01.2026.

మొదటి రౌండ్‌ ఇంటర్వ్యూ ఫలితాలు: 07.01.2026.

చివరి రౌండ్‌ ఇంటర్వ్యూ తేదీ: 08 నుంచి 09.01.2026.

ఫలితాలు: 2026 జనవరి 19.

Website:http://https//nccs.res.in/

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram