భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్)కి చెందిన పశ్చిమ బెంగాల్‌లోని ఐఐఎస్‌సీఓ స్టీల్ ప్లాంట్.. బర్న్‌పూర్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి పారామెటిక్స్ శిక్షణకు వాక్ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టులు: 7
వివరాలు:
విభాగాల వారీగా ఖాళీలు
క్రిటికల్ కేర్ టెక్నీషియన్: 05
డయాలసిస్ టెక్నీషియన్: 02
అర్హత: పోస్టును అనుసరించి టెన్త్ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.17,980.
వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు; దివ్యాంగులకు పది నుంచి పదిహేనేళ్ల వయోసడలింపు వర్తిస్తుంది.
ఇంటర్వ్యూ తేదీ: 23.03.2026.
వేదిక: కన్ఫరెన్స్ హాల్, ఓపీడీ బ్లాక్, బర్న్‌పూర్ హాస్పిటల్, సెయిల్-ఐఎస్పీ.
Website:https://sailcareers.com/
Link copied to clipboard!
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇటార్సీలో ఉద్యోగాలు
ఎన్ఐటీ పట్నాలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
సీఎస్ఐఆర్ - ఐఐసీబీలో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు
ఎయిమ్స్ దిల్లీలో రిసెర్చ్ సైంటిస్ట్ ఉద్యోగాలు
దిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డులో ఉద్యోగాలు
డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో స్టేట్ కో-ఆర్డినేటర్ పోస్టులు
పీజీఐసీహెచ్ నోయిడాలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ఎన్‌బీసీసీలో మేనేజీరియల్ ఉద్యోగాలు
ఐఐటీ బీహెచ్‌యూలో డిజైన్ ఇంజినీర్ ఉద్యోగాలు
టీటీడీ బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ఏపీ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో డిప్లొమా కోర్సులు
నవయుగ్ స్కూల్ సరోజినీ నగర్ ప్రవేశ పరీక్ష (ఎన్‌ఎస్‌ఎస్‌ఎన్‌ఈటీ)-2026
ఐఐటీ మద్రాస్‌లో బీఎస్సీ ప్రవేశాలు
టీజీ ఈఏపీసెట్-2026 నోటిఫికేషన్
నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎప్సీఈటీ) 2026 ప్రవేశాలు
పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీపీజీసెట్)-2026 ప్రవేశాలు
నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ యూజీ) 2026
ఏపీ ఈఏపీసెట్-2026
తెలుగు వర్సిటీలో పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ప్రవేశాలు
సెయిల్-ఐఐఎస్‌సీఓలో పోస్టులు
సీఎంఈఆర్ఐలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం, ఘట్కేసర్లో ఉపాధ్యాయ ఉద్యోగాలు
తిరుమల తిరుపతి దేవస్థానంలో నాన్-ఫ్యాకల్టీ పోస్టులు
సమీర్‌లో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో ప్రొఫెసర్ ఉద్యోగాలు
నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్‌లో అప్రెంటిస్‌షిప్ ట్రైనిస్ పోస్టులు
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం, తెనాలిలో ఉపాధ్యాయ ఉద్యోగాలు
సీసీఆర్‌హెచ్‌లో ఉద్యోగాలు
ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు
పీజీసీఐఎల్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
రైల్ వీల్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ పోస్టులు
ఐఓసీఎల్‌లో ఉద్యోగాలు
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
కొంకణ్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
హెచ్పీసీఎల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఇంజినీరింగ్) పోస్టులు
వెస్ట్రన్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
బ్రిటన్ ప్రయాణాలకు ఇ-వీసా తప్పనిసరి
షడ్భుజి కూటమి
పెరూ అధ్యక్షుడిగా జోస్ మారియా బల్కజార్
జపాన్ ప్రధానిగా తకాయిచి
బంగ్లా ప్రధానిగా రహమాన్ ప్రమాణం
బ్రిటన్, కెనడా పౌరులకు చైనాలో వీసారహిత ప్రవేశం
బంగ్లాదేశ్ ప్రధానిగా తారిఖ్
ఆర్ఏఎఫ్ పైలట్లకు శిక్షణ ఇవ్వనున్న ఐఏఎఫ్
అమెరికాతో బంగ్లాదేశ్ వాణిజ్య ఒప్పందం
అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం పునఃప్రారంభం