పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం, ఘట్‌కేసర్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాలు

పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం, ఘట్‌కేసర్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాలు

ఎన్‌ఎఫ్‌సీ నగర్‌, ఘట్‌కేసర్‌, భువనగిరిలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం.. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒప్పంద ప్రాతిపాదికన టీచింగ్‌ పోసట్ఉల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

వివరాలు:

పీజీటీ: హిందీ, ఇంగ్లిష్‌, ఫిజిక్స్‌, మ్యాథ్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌, కామర్స్‌, ఎకనామిక్స్‌.

టీజీటీ: ఇంగ్లిష్‌, సంస్కృతం, మ్యాథ్స్‌, సోషల్‌ సైన్స్‌, 

ఇతర పోస్టులు: పీఆర్‌టీ (ప్రైమరీ టీచర్‌), కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్‌, స్పోర్ట్స్‌ కోచ్‌, అకాడమిక్‌ కౌన్సెలర్‌, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌, నర్స్‌, బాలవాటిక టీచర్‌, వొకేషనల్‌ ఇన్‌స్ట్రక్టర్‌, తెలుగు టీచర్‌.

అర్హత: పోస్టును అనుసరించి 50% మార్కులతో ఇంటర్మీడియట్‌, డిప్లొమా, డిగ్రీ/ బీఈ/బీటెక్‌, ఎంఎస్సీ, ఎంఏ/బీఏ, బీఎస్సీ, బీఎడ్‌, ఎంఎడ్‌, డీఎడ్‌, పీజీ, సీటెట్‌ ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానం, హిందీ, ఇంగ్లిష్‌ టీచింగ్‌ ప్రావీణ్యం ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి.

ఇంటర్వ్యూ తేదీ: 06.03.2026.

వేదిక: పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ, ఎన్‌ఎఫ్‌సీ నగర్‌, ఘట్‌కేసర్‌, భువనగిరి.

Website:https://ghatkesarnfc.kvs.ac.in/

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram