తిరుమల తిరుపతి దేవస్థానంలో నాన్‌-ఫ్యాకల్టీ పోస్టులు

తిరుమల తిరుపతి దేవస్థానంలో నాన్‌-ఫ్యాకల్టీ పోస్టులు

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఒప్పంద ప్రాతిపదికన నాన్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 26

వివరాలు:

మెడికల్‌ ఆఫీసర్స్‌: 04

స్టాఫ్ నర్సెస్‌: 04

ఏఎన్‌ఎం: 04

మామోగ్రఫీ టెక్నీషియన్‌: 02

కార్డియోవస్కులర్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌-2: 02

డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 02 

పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌: 02 

మెడికో సోషల్‌ వర్కర్‌: 02

ఎలక్ట్రీషియన్‌: 02

డ్రైవర్‌: 02

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌, బీఎస్సీ నర్సింగ్‌, ఏఎన్‌ఎం/ఎంపీహెచ్‌డబ్ల్యూ, బీఎస్సీ డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా/ఇంటర్మీడియట్‌(సైన్స్‌ గ్రూప్‌), ఎస్‌ఎస్‌సీ, డీఈఈ/ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత సర్టిఫికేట్‌ కోర్సులు, ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: ప్రొఫెసర్‌కు 58 ఏళ్లు; అసోసియేట్‌ ప్రొఫెసర్‌/ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు 50 ఏళ్లు మించకూడదు.

జీతం: పోస్టును అనుసరించి నెలకు రూ.27,500- రూ.60,000.

వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 42 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: ది రిజిస్ట్రార్‌, శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, అలిపిరి రోడ్‌, తిరుపతి.

ఇంటర్వ్యూ తేదీలు: 03, 04, 05, 06.03.2026.

Website:https://svimstpt.ap.nic.in/

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram