సమీర్‌లో టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు

సమీర్‌లో టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు

భారత ప్రభుత్వరంగ సంస్థకు చెందిన కోల్‌కతాలోని సొసైటీ ఫర్ అప్లైడ్‌ మైక్రోవేవ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ రిసెర్చ్‌(సమీర్‌) ప్రాజెక్ట్ టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తొంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 29.

వివరాలు:

సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ అండ్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రానిక్స్‌): 20

ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌(మెకానికల్‌): 02

ప్రాజెక్ట్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ (ఎలక్ట్రానిక్స్‌): 05

ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ఎలక్ట్రానిక్స్‌): 01

ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ (మెకానికల్‌): 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌కు 30 ఏళ్లు; ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌కు 28 ఏళ్లు; సైంటిఫిక్‌ అసిస్టెంట్‌కు 25- 40ఏళ్లు; టెక్నికల్‌ అసిస్టెంట్‌కు 25- 40ఏళ్లు మించకూడదు.

ఇంటర్వ్యూ తేదీలు: 9, 10.03.2026.

Website:https://sameer.gov.in/

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram