ఈఎస్ఐసీలో ప్రొఫెసర్‌ ఉద్యోగాలు

ఈఎస్ఐసీలో ప్రొఫెసర్‌ ఉద్యోగాలు

ఎంప్లాయిస్‌ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ (ఈఎస్ఐసీ) ఫరీదాబాద్ ఒప్పంద ప్రాతిపదికన ప్రొఫెసర్‌, అసోసియేట్ ప్రొఫెసర్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల  భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య - 62

వివరాలు:

1. ప్రొఫెసర్ : 09

2. అసోసియేట్ ప్రొఫెసర్ : 28

3. అసిస్టెంట్ ప్రొఫెసర్: 25

విభాగాలు: యాక్సిడెంట్ & ఎమర్జెన్సీ మెడిసిన్, అనస్థీషియా, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ తదితర విభాగాలు...

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్/ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు ప్రొఫెసర్‌ కు రూ.2,60,226. అసోసియేట్ ప్రొఫెసర్ కు రూ.1,73,045. అసిస్టెంట్ ప్రొఫెసర్ కు రూ.1,48,669.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 2026, మార్చి 11

వేదిక: ఫ్యాకల్టీ రిడింగ్ హాల్, అకడమిక్ బ్లాక్, ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ, ఫరీదాబాద్.

Website:https://esic.gov.in/recruitments

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram