నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్‌లో అప్రెంటిస్‌షిప్‌ ట్రైనిస్‌ పోస్టులు

నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్‌లో అప్రెంటిస్‌షిప్‌ ట్రైనిస్‌ పోస్టులు

భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్తి సంస్థ అయిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్‌ఐఆర్‌)కు చెందిన బెంగళూరులోని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్‌ అప్రెంటిస్‌షిప్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

వివరాలు:

అప్రెంటిస్‌షిప్‌ ట్రైనీలు: 28 ఖాళీలు

ట్రేడులు: ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, మెషినిస్ట్‌, టర్నర్‌, మెకానిక్‌ మోటర్‌ వెహికల్‌, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ మెకానికల్‌, వెల్డర్‌.

అర్హత: సంబంధిత విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.

జీతం: నెలకు రూ.10,560. (వెల్డర్‌కు రూ.9,600).

ఇంటర్వ్యూ తేదీలు: 11, 12.03.2026.

వేదిక: ఆర్‌ఏబీ మీటింగ్‌ కాంప్లెక్స్‌, సీఎస్‌ఐఆర్-నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్, బెంగళూరు.

Website: https://www.nal.res.in/

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram