టీఎంసీ ముంబయిలో టీచింగ్‌ పోస్టులు

టీఎంసీ ముంబయిలో టీచింగ్‌ పోస్టులు

టాటా మెమోరియల్ సెంటర్‌ నవీ ముంబయి (టీఎంసీ) తాత్కాలిక ప్రాతిపదికన టీచింగ్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 04

వివరాలు:

1. ఇన్‌ఛార్జి: 02

2. టీచర్‌ (ప్రైమరీ/సెకండరీ): 01

3. టీచర్‌ (సెకండరీ): 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, హెచ్‌ఎస్‌సీ, డిప్లొమా(ఈసీసీఈడీ)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

జీతం: నెలకు ఇన్‌ఛార్జికి రూ.30,000, టీచర్‌ పోస్టులకు రూ.23,220 నుంచి 25,510.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 2025 డిసెంబర్‌ 17.

Website:https://tmc.gov.in/m_events/events/jobvacancies

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram