ఈఎస్‌ఐసీ అహ్మదాబాద్‌లో ప్రొఫెసర్ ఉద్యోగాలు

ఈఎస్‌ఐసీ అహ్మదాబాద్‌లో ప్రొఫెసర్ ఉద్యోగాలు

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అహ్మదాబాద్‌, (ఈఎస్‌ఐసీ) ఒప్పంద ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య - 08

వివరాలు:

1. ప్రొఫెసర్ - 02

2. అసోసియేట్ ప్రొఫెసర్ - 02

3. అసిస్టెంట్ ప్రొఫెసర్‌ - 02

4. సీనియర్‌ రెసిడెంట్ - 02

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధింత విభాగాంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌/ఎంఎస్‌/డిఎన్‌బీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ. తదితర విభాగాలు...

జీతం: నెలకు ప్రొఫెసర్ కు రూ.1,18,500. అసోసియేట్ ప్రొఫెసర్ కు రూ.78,800. అసిస్టెంట్ ప్రొఫెసర్ కు రూ.67,700. సీనియర్ రెసిడెంట్ కు రూ.67,700

దరఖాస్తు ఫీజు:  జనరల్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఐసీ రెగ్యులర్ ఉద్యోగులకు, పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఇంటర్వ్యూ తేదీ: 16/12/2025 

వేదిక: డీన్ కార్యాలయం, 3వ అంతస్తు, పాత డీ-34 క్యాంపస్, మున్సిపల్ స్విమ్మింగ్ పూల్ ఎదురుగా, ఖోఖ్రా, అహ్మదాబాద్, గుజరాత్-380008.

Website:https://esic.gov.in/recruitments

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram