టీహెచ్ఎస్‌టీఐలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు

టీహెచ్ఎస్‌టీఐలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు

హరియాణా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని ట్రాన్స్‌లేషనల్‌ హెల్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ (టీహెచ్ఎస్‌టీఐ) కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 09

వివరాలు:

కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌: 01 

ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌: 01

డేటా సైంటిస్ట్‌: 01

కన్సల్టెంట్‌: 01

జూనియర్‌ డేటా సైంటిస్ట్‌: 01

ల్యాబ్‌ అసిస్టెంట్: 01

ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-II: 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్‌+డిప్లొమా, బీటెక్‌/ ఎంఎస్సీ/ఎంటెక్‌, బీఎస్సీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌కు రూ.45,000; ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌కు రూ.30,000; డేటా సైంటిస్ట్‌కు రూ.65,000; కన్సల్టెంట్‌కు రూ.లక్ష; ల్యాబ్‌ అసిస్టెంట్‌కు రూ.28,000; జూనియర్‌ డేటా సైంటిస్ట్‌కు రూ.35,000; ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌కు రూ.20,000.

వయోపరిమితి: కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌కు, ల్యాబ్‌ అసిస్టెంట్‌కు, డేటా సైంటిస్ట్‌కు 35 ఏళ్లు; కన్సల్టెంట్‌కు 70ఏళ్లు; జూనియర్‌ డేటా సైంటిస్ట్‌కు, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌కు, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌కు 30 ఏళ్లు మించకూడదు.

ఇంటర్వ్యూ తేదీ: 11, 12, 16, 22, 24-09-2025.

వేదిక: టీహెచ్‌ఎస్‌టీఐ, ఎన్‌సీఆర్‌ బయోటెక్ సైన్స్ క్లస్టర్, 3వ మైల్‌స్టోన్‌, ఫరీదాబాద్-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వే, ఫరీదాబాద్.

Website: https://thsti.res.in/

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram