ఐఐటీ గోవాలో ఉద్యోగాలు

ఐఐటీ గోవాలో ఉద్యోగాలు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ  గోవా (ఐఐటీ గోవా), ఒప్పంద ప్రాతిపదికన పార్ట్-టైమ్ స్పోర్ట్స్ కోచ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

వివరాలు:

పార్ట్-టైమ్ స్పోర్ట్స్ కోచ్  - 05

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ (ఫిజికల్ ఎడ్యుకేషన్‌)లో  ఉత్తీర్ణతతో పాటు ఇంటర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ మీట్ లేదా స్టేట్ / నేషనల్ స్థాయిలో ప్రాతినిధ్యం వహించి  ఉండటంతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

జీతం: గంటకి రూ.300.

ఇంటర్వ్యూ తేదీ: 16-09-2025.

వేదిక: ఐఐటీ గోవా హాస్టల్ బ్లాక్.

Website:https://iitgoa.ac.in/non-teaching-position-on-contract/

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram