ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) గోరఖాపూర్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకీ ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.
వివరాలు:
సీనియర్ రెసిడెంట్ - 50
విభాగాలు: అనస్తీషియాలజీ, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ,ఓబీజీవై. ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, పల్మోనరీ మెడిసిన్, రేడియాలజీ, ట్రాన్స్‌ఫ్యూషన్ మెడిసిన్, ట్రామా ఎమర్జెన్సీ)
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్ డీఎన్‌బీ(అనస్థీషియా, ఎమర్జెన్సీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, /ఆర్థోపెడిక్స్)లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 09- 09- 2025. నాటికి 45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు 15 ఏళ్లు వమోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.67,700.
దరఖాస్తు ఫీజు: జనరల్ ఈడౠ్ల్య ఎస్ అభ్యర్థులకు రూ.500.ఎస్సీ.ఎస్టీ అభ్యర్థులకు రూ.250.పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఇంటర్వ్యూ తేదీ: 09-09-2025.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
వేదిక: అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఎయిమ్స్ క్యాంపస్, కునరాఘాట్, గోరఖ్‌పూర్, ఉత్తర్ ప్రదేశ్ -273008.
Website:https://aiimsgorakhpur.edu.in/category/current-recruitment-notice/