ఈఎస్‌ఐసీ ఇందౌర్‌లో ప్రొఫెసర్‌ ఉద్యోగాలు 

ఈఎస్‌ఐసీ ఇందౌర్‌లో ప్రొఫెసర్‌ ఉద్యోగాలు 

ఎంప్లాయిస్‌ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) ఇందౌర్‌ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 18

వివరాలు:

1. ప్రొఫెసర్‌ - 04

2. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ - 04

3, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ - 05

4. సీనియర్‌ రెసిడెంట్ - 05

విభాగాలు: కార్డియాలజీ, మెడికల్ ఆంకాలజీ, నెఫ్రాలజీ, సర్జికల్ ఆంకాలజీ,  యూరాలజీ.

అర్హత: నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) మార్గదర్శకాల ప్రకారం ఉంటాయి.

గరిష్ఠ వయోపరిమితి:  45 ఏళ్ల నుంచి 69 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు ప్రొఫెసర్‌కు రూ.1,23,100. అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.78,800. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.67,700. సీనియర్‌ రెసిడెంట్‌కు రూ.67,700.

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా dean-indore.mp@esic.gov.in కు పంపాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థులకు ఫీజు లేదు. 

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 19/11/2025

ఇంటర్వ్యూ తేదీ: నవంబర్‌ 26.

Website:https://esic.gov.in/recruitments

 

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram