డీఆర్‌డీఓ - ఎన్‌ఎస్‌టీఎల్‌, విశాఖపట్నంలో ఇంటర్న్‌షిప్‌ ఉద్యోగాలు

డీఆర్‌డీఓ - ఎన్‌ఎస్‌టీఎల్‌, విశాఖపట్నంలో ఇంటర్న్‌షిప్‌ ఉద్యోగాలు

విశాఖపట్నంలోని డీఆర్‌డీవో- నావల్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ బీఈ/బీటెక్‌, ఎంఎస్సీ విద్యార్థులకు పెయిడ్‌ ఇంటర్న్‌షిప్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

పెయిడ్‌ ఇంటర్న్‌షిప్‌ ఫర్‌ బీఈ/బీటెక్‌, ఎంఎస్సీ

విభాగాలు: కెమికల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌, నావల్‌ ఆర్కిటెక్చర్‌, ఎంఎస్సీ ఫిజిక్స్‌, ఎంఎస్సీ కెమిస్ట్రీ.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌(బీఈ/బీటెక్‌), సైన్స్‌లో పీజీ ఉత్తీర్ణత ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు రూ.5,000.

వ్యవధి: 6 నెలలు.

వయోపరిమితి: 25 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: విద్యార్హతలు, ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ఇంటర్వ్యూ.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ intern-hrd@gov.in ద్వారా.

చివరి తేదీ: 23.03.2026.

సెలెక్టెడ్‌ స్టూడెంట్స్‌ జాబితా: ఏప్రిల్‌ 2వ వారంలో.

ఇంటర్న్‌షిప్‌ మొదలు: 01.05.2026.

ఇంటర్న్‌షిప్‌ ప్రదేశం: నావల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నలాజికల్‌ ల్యాబొరేటరీ, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.

Website:https://drdo.gov.in/drdo/en

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram