విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో ఇంటర్న్‌షిప్

విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో ఇంటర్న్‌షిప్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం (వీఎస్‌ఎస్‌సీ), సైన్స్ అండ్‌ టెక్నాలజీ విద్యార్థుల కోసం వివిధ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లను ప్రకటించింది. ఇస్రో, అంతరిక్ష విభాగం చేపడుతున్న ప్రాజెక్టులకు సంబంధిత విభాగాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు మాత్రమే ఈ అవకాశానికి అర్హులు.

వివరాలు:

అర్హత కలిగిన కోర్సులు: B.Tech, BE, M.Tech, ME, MSc, ఇంటిగ్రేటెడ్ MSc/MTech, BS-MS & PhD విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యా అర్హత: అభ్యర్థులు తమ విద్యాభ్యాసంలో కనీసం 60 శాతం మార్కులు లేదా 10 పాయింట్ల స్కేల్‌పై 6.32 CGPA సాధించి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆసక్తి గల విద్యార్థులు VSSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఖాతాను సృష్టించుకుని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

చివరి తేదీ: దరఖాస్తులు సమర్పించడానికి మార్చి 16, 2026 ఆఖరు తేదీ.

Website: https://www.vssc.gov.in/STUDENTS/

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram