కేజీఆర్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌లో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

కేజీఆర్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌లో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని కేజీఆర్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌ (కేజీఆర్‌) కస్టమర్‌ సపోర్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

సంస్థ: కేజీఆర్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌ 

పోస్టు పేరు: కస్టమర్‌ సపోర్ట్‌ 

నైపుణ్యాలు: డిజిటల్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌లొ నైపుణ్యం ఉండాలి. 

స్టైపెండ్‌: నెలకు రూ.9,000- రూ.10,000. 

వ్యవధి: 6 నెలలు

దరఖాస్తు గడువు: 13-03-2026.

Website:https://internshala.com/internship/detail/customer-service-customer-support-internship-in-hyderabad-at-kgr-software-technologies1770785654

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram