డిజైన్‌ బీహెచ్‌కే ఇంటర్న్‌షిప్‌ ఉద్యోగాలు

 డిజైన్‌ బీహెచ్‌కే ఇంటర్న్‌షిప్‌ ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని డిజైన్‌ బీహెచ్‌కే కంపెనీ ఇంటీరియర్‌ డిజైన్‌  ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

సంస్థ: డిజైన్‌ బీహెచ్‌కే 

పోస్టు పేరు: ఇంటీరియర్‌ డిజైన్‌ 

నైపుణ్యాలు: ఆటోడెస్క్‌ 3డీస్‌ మ్యాక్స్, గూగుల్‌ స్కెచప్‌లొ నైపుణ్యం ఉండాలి. 

స్టైపెండ్‌: నెలకు రూ.8,000. 

వ్యవధి: 3 నెలలు

దరఖాస్తు గడువు: 05-03-2026.

Website:https://internshala.com/internship/detail/interior-design-internship-in-hyderabad-at-designbhk1770059515

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram