పాజ్‌ ఫౌండేషన్‌లో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

పాజ్‌ ఫౌండేషన్‌లో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

పాజ్‌ ఫౌండేషన్‌  కంపెనీ మీడియా అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ (పీఆర్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 100

వివరాలు:

సంస్థ: పాజ్‌ ఫౌండేషన్‌ 

పోస్టు పేరు: మీడియా అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ (పీఆర్‌) 

నైపుణ్యాలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్, ఫొటోషాప్, ప్రీమియర్‌ ప్రో, అడ్వాన్స్‌డ్‌  ఎక్సెల్, క్రియేటివ్‌ రైటింగ్, డిజిటల్‌ అడ్వర్‌టైజింగ్, డిజిటల్, ఇన్‌స్టాగ్రామ్,  సోషల్‌మీడియా మార్కెటింగ్, ఇంగ్లిష్‌ రాయడం, మాట్లాడటంలో నైపుణ్యం ఉండాలి.

స్టైపెండ్‌: రూ.1,500- రూ.15,000.

వ్యవధి: 1 నెల

దరఖాస్తు గడువు: 25-12-2025.

Website:https://internshala.com/internship/detail/work-from-home-part-time-media-public-relations-pr-internship-at-pawzz-foundation1764073336

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram