రెడ్‌వే హైపర్‌స్పేస్ సిస్టమ్స్ కంపెనీ జర్నలిజం (ఏఐ-డ్రివెన్ కంటెంట్ అండ్ ఫిల్మ్ మేకింగ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
సంస్థ: రెడ్‌వే హైపర్‌స్పేస్ సిస్టమ్స్
పోస్టు పేరు: జర్నలిజం (ఏఐ-డ్రివెన్ కంటెంట్ & ఫిల్మ్ మేకింగ్)
నైపుణ్యాలు: అడోబ్ ప్రీమియర్ ప్రో, యాంకరింగ్, అడాసిటీ, క్యాప్‌కట్, క్రియేటివ్ రైటింగ్, లెవన్‌ల్యాబ్స్ (జన్‌ఏఐ), స్క్రిప్ట్ రైటింగ్, వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్‌లో నైపుణ్యం ఉండాలి.
స్టైపెండ్: రూ.8,000- రూ.12,000.
వ్యవధి: 3 నెలలు.
దరఖాస్తు గడువు: 26-09-2025.