డీఆర్‌డీఓ - టీబీఆర్ఎల్‌లో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

డీఆర్‌డీఓ - టీబీఆర్ఎల్‌లో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

డీఆర్‌డీవో- టర్మినల్‌ బాలిస్టిక్స్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీ (టీబీఆర్ఎల్‌) చండీగఢ్‌ ఇంజినీరింగ్‌/సైన్స్‌లో అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంటర్న్‌షిప్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 41

వివరాలు:

అండర్‌ గ్రాడ్యుయేట్‌: 30 ఖాళీలు

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంటర్న్‌షిప్‌: 02 ఖాళీలు

విభాగాలు:

ఏరోస్పేస్‌, ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌, కెమికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, కెమిస్ట్రీ.

ఇంటర్న్‌షిప్‌ వ్యవధి: 6 నెలలు.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్‌/ పోస్టు గ్రాడ్యుయేట్‌ ఉత్తీర్ణత ఉండాలి. 

స్టైపెండ్‌: నెలకు రూ.5,000.

వయోపరిమితి: 28 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: విద్యార్హతలు, షార్ట్‌లిస్ట్‌, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను డైరెక్టర్, టెర్మినల్ బాలిస్టిక్స్ రిసెర్చ్ లాబొరేటరీ (టీబీఆర్‌ఎల్‌), డిఫెన్స్ ఆర్‌ అండ్‌ డి ఆర్గనైజేషన్, సెక్టార్ - 30, చండీగఢ్ చిరునామాకు పంపించాలి..

దరఖాస్తు చివరి తేదీ: 17.11.2025.

Website:https://drdo.gov.in/drdo/en

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram