క్వాల్‌కామ్‌లో ఇంజినీర్‌, అసోసియేట్‌ పోస్టులు

క్వాల్‌కామ్‌లో ఇంజినీర్‌, అసోసియేట్‌ పోస్టులు

క్వాల్‌కామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇంజినీర్‌, అసోసియేట్‌  పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

పోస్టు: ఇంజినీర్‌, అసోసియేట్‌- డిస్‌ప్లే టెస్టింగ్‌

కంపెనీ: క్వాల్‌కామ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌

అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ (ఇంజినీరింగ్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ లేదా తత్సమానం).

జాబ్ లొకేషన్: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

చివరి తేదీ: 20.3.2026

Website: https://careers.qualcomm.com/careers?start=0&pid=446716348387&sort_by=timestamp

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram