సదర్లాండ్ కంపెనీ సీనియర్ అసోసియేట్- సాఫ్ట్‌వేర్ డెవెలప్‌మెంట్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డిగ్రీ, పీజీ అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవాలి.
వివరాలు:
పోస్టు: సీనియర్ అసోసియేట్- సాఫ్ట్‌వేర్ డెవెలప్‌మెంట్
కంపెనీ: సదర్లాండ్ గ్లోబల్ సర్వీసెస్
అర్హత: బీఈ/ బీటెక్/ ఎంసీఏ లేదా డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత, ఉద్యోగానుభవం ఉండాలి.
నైపుణ్యాలు/ అనుభవం: మైక్రోసాఫ్ట్.నెట్, జేక్వెరీ, మైక్రోసాఫ్ట్ ఎస్‌క్యూఎల్ సర్వర్ పరిజ్ఞానం, తదితరాల నైపుణ్యాలు ఉండాలి.
జాబ్ లొకేషన్: హైదరాబాద్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
చివరి తేదీ: 30.9.2025