యాక్సెంచర్ కంపెనీ ప్రొక్యూర్ టు పే ఆపరేషన్స్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
వివరాలు:
ప్రొక్యూర్ టు పే ఆపరేషన్స్ అసోసియేట్
అర్హత: బీకాం/ఏదైనా గ్రాడ్యుయేషన్. 0-2 సంవత్సరం అనుభవం.ప్రొక్యూర్ టుపే-ఇన్‌వాయిస్ ప్రాసెస్ నైపుణ్యాలు, ట్రబుల్‌షూటింగ్ తదితరాల్లో అనుభవం, పరిజ్ఞానం ఉండాలి.
జాబ్ లొకేషన్: హైదరాబాద్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
చివరి తేదీ: 3.10.2025