జెన్‌పాక్ట్‌లో కన్సల్టెంట్‌ పోస్టులు

జెన్‌పాక్ట్‌లో కన్సల్టెంట్‌ పోస్టులు

జెన్‌పాక్ట్ కంపెనీ కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 
వివరాలు: 
పోస్టు: కన్సల్టెంట్‌, డేటా స్టెవార్డ్‌ 
కంపెనీ: జెన్‌పాక్ట్
అర్హత: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, బిజినెస్‌ లేదా తత్సమాన విభాగాల్లో బ్యాచిలర్‌ డిగ్రీ. బీటెక్‌/ బీఈ, ఎంబీఏ/ఎంసీఏ ఉత్తీర్ణత ఉండాలి.
నైపుణ్యాలు: డేటా స్టెవార్డ్‌షిప్‌ అనుభవం, ఎంఎస్‌ ఎక్సెల్‌ అండ్‌ డేటా ప్రొఫిల్లింగ్‌ స్కిల్స్‌, కమ్యూనికేషన్ తదితర నైపుణ్యాలు అవసరం.
జాబ్ లొకేషన్: హైదరాబాద్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
చివరి తేదీ: 3.9.2025
Website: 
https://genpact.taleo.net/careersection/sgy_external_career_section/jobdetail.ftl?job=ITO093770

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram