గుజరాత్‌లోని కాక్రపార్ గుజరాత్ సైట్‌లోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్) వివిధ విభాగాల్లో ట్రేడ్, టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్-2026 నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 337
వివరాలు:
ట్రేడ్ అప్రెంటిస్‌లు: 237
టెక్నీషియన్ అప్రెంటిస్: 33
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 67
విభాగాలు/ట్రేడులు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, వెల్డర్, కెమికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, బీఎస్సీ, హెచ్ఆర్, ఫైనాన్స్ తదితరాలు.
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ/యూనివర్సీటిల నుంచి సంబంధిత ట్రేడులు, విభాగాల్లో ఐటీఐ(సంబంధిత ట్రేడ్ సర్టిఫికేట్), డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 06/04/2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్: నెలకు ట్రేడ్ అప్రెంటిస్‌కు రూ.10,560- రూ.11,040; టెక్నీషియన్ అప్రెంటిస్‌కు రూ.10,900; గ్రాడ్యుయేట్‌కు రూ.12,300.
ఎంపిక విధానం: విద్యార్హత మెరిట్ మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కాక్రపారా, గుజరాత్ సైట్ చిరునామాకు చివరి తేదీలోగా పంపించాలి.
దరఖాస్తు గడువు: 06.04.2026.
Website:https://npcil.nic.in/index.aspx
Link copied to clipboard!
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు
బీహెచ్ఈఎల్లో ఉద్యోగాలు
బీఈఎంఎల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో సీనియర్ అనలిస్ట్ పోస్టులు
ఇండియా ఆప్టెల్ లిమిటెడ్‌లో ఇంజినీర్ ఉద్యోగాలు
సీపెట్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
సీపెట్‌లో ప్రొఫెసర్ ఉద్యోగాలు
బీఓబీ క్యాపిటల్‌లో బిజినెస్ డెవెలప్మెంట్ మేనేజర్ పోస్టులు
ఎయిమ్స్ రాయ్‌పుర్‌లో 78 సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్ (మెడికల్) పోస్టులు
తెలంగాణ ఎల్పీసెట్-2026
నీట్-ఎండీఎస్ 2026 ప్రవేశాలు
ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2026
ఏపీ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో డిప్లొమా కోర్సులు
ఐఐటీ మద్రాస్‌లో బీఎస్సీ ప్రవేశాలు
టీజీ ఈఏపీసెట్-2026 నోటిఫికేషన్
తెలుగు వర్సిటీలో పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ప్రవేశాలు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్-2026 ప్రవేశాలు
సిపెట్ అడ్మిషన్ టెస్ట్-2025
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్లో 337 అప్రెంటిస్ ఉద్యోగాలు
ఐవోసీఎల్ రిఫైనరీస్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
సౌత్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఎయిర్ పోర్ట్స్ అథారిటీలో అప్రెంటిస్ ఉద్యోగాలు
సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఐఓసీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు
రైల్ వీల్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ పోస్టులు
కొంకణ్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
వెస్ట్రన్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఆర్థిక ఆరోగ్య సూచీలో తెలంగాణకు ఏడోస్థానం
గద్దర్ సినీ అవార్డులు-2025
ఉన్నత విద్యలో ఎన్ఈపీ-2020 అమలు
జాతీయ ప్రాధాన్య స్మారకంగా పాలంపేట్ గొల్లలగుడి
తెలంగాణ గవర్నర్‌గా శివ్‌ప్రతాప్ శుక్లా
కరీంనగర్ డీసీసీబీకి ప్రథమ స్థానం
సహకార క్లబ్‌లు
ప్రమాదకరస్థాయిలో ఎరువుల వాడకం
ముగిసిన పత్తి సీజన్
ప్రతిభా ‘పురస్కారం’
నీటిలోని పాచితో జీవ ఇంధనం
ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహం
సీఈ20 క్రయోజెనిక్ ఇంజిన్ పరీక్ష విజయవంతం
సి-నోబార్
సూర్యరశ్మి నుంచి హైడ్రోజన్ ఉత్పత్తి
ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ పరీక్ష
దేశీయంగా అధునాతన టార్పెడోల ఉత్పత్తి
‘ఐఎన్ఎస్ విక్రాంత్’ రికార్డు
‘ఐఎన్ఎస్ అంజదిప్’ యుద్ధనౌక ప్రారంభం
గగనతల రక్షణ క్షిపణి పరీక్షలు విజయవంతం