ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్), మార్కెటింగ్ డివిజన్ (ఈస్టర్న్ రీజియన్), వివిధ రాష్ట్రాల్లోని తమ విభాగాలలో టెక్నీషియన్, గ్రాడ్యుయేట్, ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పశ్చిమ బెంగాల్, బిహార్, ఒడిశా, జార్ఖండ్, సిక్కిం, అండమాన్ & నికోబార్ దీవులు, నాగాలాండ్, మణిపుర్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ నియామకాలు చేపట్టనున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య: 144
వివరాలు:
విభాగాలు: టెక్నీషియన్ అప్రెంటిస్ (మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్ మొదలైనవి), ట్రేడ్ అప్రెంటిస్ (ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్), గ్రాడ్యుయేట్ అప్రెంటిస్.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధితి విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: ఫిబ్రవరి 28, 2026 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు & పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు గరిష్టంగా 10 నుంచి 15 ఏళ్ల వరకు వయో సడలింపు ఉంటుంది.
శిక్షణ కాలం: 12 నెలలు.
ఎంపిక విధానం: అభ్యర్థులు తమ విద్యార్హత పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్టును రూపొందిస్తారు. ఇందులో ఎటువంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు.
దరఖాస్తు విధానం: అర్హత కలిగిన అభ్యర్థులు NAPS/NATS పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పోర్టల్‌లో దరఖాస్తు చేసిన తర్వాత, మార్చి 9, 2026 సాయంత్రం 5 గంటలలోపు మైక్రోసాఫ్ట్ ఫారమ్ (Microsoft Form) ద్వారా తమ వివరాలను & శిక్షణ కోసం కోరుకున్న 3 ప్రాంతాల ప్రాధాన్యతను సమర్పించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: మార్చి 2, 2026 (ఉదయం 10 గంటల నుంచి).
దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 9, 2026 (సాయంత్రం 5 గంటల వరకు).
Website: https://iocl.com/apprenticeships
Link copied to clipboard!
హైదరాబాద్ మనూలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ఎస్ఈసీఐ దిల్లీలో మేనేజర్ ఉద్యోగాలు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీ రాయ్‌పుర్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
చిత్తూరు జిల్లాలో మల్టీ పర్పస్ స్టాఫ్ ఉద్యోగాలు
హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్‌లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
సీఎస్ఐఆర్- ఐఎంఎంటీలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు
పీజీఐఎంఈఆర్ ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-1 ఉద్యోగాలు
హెచ్పీసీఎల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్/ఇంజినీర్ ఉద్యోగాలు
సీఐటీడీ, హైదరాబాద్‌లో డిప్లొమా కోర్సులు
నవయుగ్ స్కూల్ సరోజినీ నగర్ ప్రవేశ పరీక్ష (ఎన్‌ఎస్‌ఎస్‌ఎన్‌ఈటీ)-2026
ఐఐటీ మద్రాస్‌లో బీఎస్సీ ప్రవేశాలు
టీజీ ఈఏపీసెట్-2026 నోటిఫికేషన్
నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎప్సీఈటీ) 2026 ప్రవేశాలు
పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీపీజీసెట్)-2026 ప్రవేశాలు
నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ యూజీ) 2026
ఏపీ ఈఏపీసెట్-2026
తెలుగు వర్సిటీలో పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ప్రవేశాలు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్-2026 ప్రవేశాలు
ఫుడ్ వాలాస్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
వియ్ సోర్స్ యు కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో ఇంటర్న్‌షిప్
కేజీఆర్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డిజైన్ బీహెచ్‌కే ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
మార్పు ఫౌండేషన్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డివైన్ ఇన్ఫ్రా కంపెనీలో ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం, ఘట్కేసర్లో ఉపాధ్యాయ ఉద్యోగాలు
తిరుమల తిరుపతి దేవస్థానంలో నాన్-ఫ్యాకల్టీ పోస్టులు
సమీర్‌లో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో ప్రొఫెసర్ ఉద్యోగాలు
నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్‌లో అప్రెంటిస్‌షిప్ ట్రైనిస్ పోస్టులు
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం, తెనాలిలో ఉపాధ్యాయ ఉద్యోగాలు
సీసీఆర్‌హెచ్‌లో ఉద్యోగాలు
ఐఆర్సీటీసీ, వెస్ట్ జోన్లో హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులు
బ్రిటన్ ప్రయాణాలకు ఇ-వీసా తప్పనిసరి
షడ్భుజి కూటమి
పెరూ అధ్యక్షుడిగా జోస్ మారియా బల్కజార్
జపాన్ ప్రధానిగా తకాయిచి
బంగ్లా ప్రధానిగా రహమాన్ ప్రమాణం
బ్రిటన్, కెనడా పౌరులకు చైనాలో వీసారహిత ప్రవేశం
బంగ్లాదేశ్ ప్రధానిగా తారిఖ్
ఆర్ఏఎఫ్ పైలట్లకు శిక్షణ ఇవ్వనున్న ఐఏఎఫ్
అమెరికాతో బంగ్లాదేశ్ వాణిజ్య ఒప్పందం
అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం పునఃప్రారంభం
ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం
జీరో డిస్క్రిమినేషన్ డే
జాతీయ సైన్స్ దినోత్సవం
అంతర్జాతీయ ధ్రువపు ఎలుగుబంటి దినోత్సవం
సెంట్రల్ ఎక్సైజ్ డే
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం
ప్రపంచ పర్యాటక స్థితిస్థాపక దినోత్సవం
జాతీయ మహిళా దినోత్సవం
ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్