న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో ట్రేడ్‌ అప్రెంటిస్ ఉద్యోగాలు

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో ట్రేడ్‌ అప్రెంటిస్ ఉద్యోగాలు

రాజస్థాన్‌లోని రావత్‌భట్‌ రాజస్థాన్‌ సైట్‌లోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్‌) వివిధ ట్రేడ్‌ల్లో ఏడాది శిక్షణకు ట్రేడ్‌ అప్రెంటిస్‌ల నియామకానికి ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 245

వివరాలు:

ట్రేడ్ అప్రెంటిస్‌లు: 245 పోస్టులు

ఫిట్టర్- 68

ఎలక్ట్రీషియన్ - 68

మెకానిక్‌- 68

సీఓపీఏ (COPA) - 10

టర్నర్‌- 10

మెషినిస్ట్‌- 10

వెల్డర్‌- 11

అర్హత: గుర్తింపు పొందిన సంస్థల నుంచి సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 18/03/2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు రూ.9,600.

ఎంపిక విధానం: విద్యార్హత మెరిట్‌ మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ముందుగా NAPS 2.0 పోర్టల్‌లో అనంతరం ఎన్‌పీసీఐఎల్‌ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 26.02.2026.

దరఖాస్తు గడువు: 18.03.2026.

Website: https://npcil.nic.in/index.aspx

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram