హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులు

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన మహారత్న సంస్థ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్‌), కోరాపుత్‌ డివిజన్‌, సునాబెడా, ఒడిషాలో 2025-26 సంవత్సరానికి ఏడాది ట్రేడ్‌ అప్రెంటిస్‌ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

వివరాలు:

ట్రేడ్‌ అప్రెంటిస్‌

ట్రేడులు: ఫిట్టర్‌, టర్నర్‌, మెషినిస్ట్‌, ఎలక్ట్రిషియన్‌, వెల్డర్‌, ప్రోగ్రామింగ్‌ అండ్‌ సిస్టమ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అసిస్టెంట్‌ తదితరాలు.

అర్హత: ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: చివరి తేదీ నాటికి 23 ఏళ్లు మించకూడదు. 

దరఖాస్తు విధానం: ఎన్‌ఏటీ పోర్టల్‌ ద్వారా.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు చివరి తేదీ: 15-12-2025.

Website:https://hal-india.co.in/career

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram