ఏఏఐలో అప్రెంటిస్‌ పోస్టులు

ఏఏఐలో అప్రెంటిస్‌ పోస్టులు

ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) సఫ్దర్‌జంగ్‌ ఎయిర్‌ పోర్ట్, న్యూ దిల్లీ, వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్‌, డిప్లొమా అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 20

వివరాలు:

1. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 10

2. డిప్లొమా అప్రెంటిస్‌: 10

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమాలో ఉత్తీర్ణత ఉండాలి. 

వయోపరిమితి: 2025 నవంబర్‌ 24వ తేదీ నాటికి 27 ఏళ్లు ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు రూ.15,000, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.12,000.

శిక్షణ వ్యవధి: 12 నెలలు.

ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా.

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 నవంబర్‌ 24.

Website: https://www.aai.aero/en/recruitment/release/609344

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram