హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
• మొత్తం పోస్టుల సంఖ్య: 96
వివరాలు:
1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 11
2. డిప్లొమా అప్రెంటిస్: 55
3. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (జనరల్ స్ట్రీమ్): 30
విభాగాలు: ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, సివిల్, మెకానికల్, లైబ్రరీ సైన్స్,
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్/బీఈ, డిగ్రీ, డిప్లొమాలో ఉత్తీర్ణత ఉండాలి.
స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.9000, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.8000.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 సెప్టెంబరు 11.
Website: https://www.nrsc.gov.in/nrscnew/Career_ApplyOnline.php