బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 13
వివరాలు:
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్/చీఫ్ జనరల్ మేనేజర్: 01
అసిస్టెంట్ జనరల్ మేనేజర్: 01
అసిస్టెంట్ మేనేజర్: 02
మేనేజర్: 02
ఇంజినీర్/అసిస్టెంట్ మేనేజర్: 02
ఇంజినీర్(మెకానికల్): 03
ఇంజినీర్(ఎలక్ట్రికల్): 02
అర్హత: పోస్టును అనుసరించిం సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వయోపరిమితి: ఇంజినీర్‌కు 29 ఏళ్లు; అసిస్టెంట్ మేనేజర్‌కు 30 ఏళ్లు; మేనేజర్‌కు 34 ఏళ్లు; అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌కు 42 ఏళ్లు; చీఫ్ జనరల్ మేనేజర్‌కు 51 ఏళ్లు; ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌కు 57 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు ఇంజినీర్‌కు రూ.40,000- రూ.1,40,000; అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.50,000- రూ.1,60,000; మేనేజర్‌కు రూ.60,000- రూ.1,80,000; అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌కు రూ.80,000- రూ.2,20,000; చీఫ్ జనరల్ మేనేజర్‌కు రూ.1,20,000- రూ.2,80,000; ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌కు రూ.1,50,000- రూ.3,00,000.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పని అనుభవం, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 30.03.2026.
Website:https://www.bemlindia.in/
Link copied to clipboard!
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు
బీహెచ్ఈఎల్లో ఉద్యోగాలు
బీఈఎంఎల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో సీనియర్ అనలిస్ట్ పోస్టులు
ఇండియా ఆప్టెల్ లిమిటెడ్‌లో ఇంజినీర్ ఉద్యోగాలు
సీపెట్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
సీపెట్‌లో ప్రొఫెసర్ ఉద్యోగాలు
బీఓబీ క్యాపిటల్‌లో బిజినెస్ డెవెలప్మెంట్ మేనేజర్ పోస్టులు
ఎయిమ్స్ రాయ్‌పుర్‌లో 78 సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్ (మెడికల్) పోస్టులు
తెలంగాణ ఎల్పీసెట్-2026
నీట్-ఎండీఎస్ 2026 ప్రవేశాలు
ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2026
ఏపీ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో డిప్లొమా కోర్సులు
ఐఐటీ మద్రాస్‌లో బీఎస్సీ ప్రవేశాలు
టీజీ ఈఏపీసెట్-2026 నోటిఫికేషన్
తెలుగు వర్సిటీలో పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ప్రవేశాలు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్-2026 ప్రవేశాలు
సిపెట్ అడ్మిషన్ టెస్ట్-2025
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్లో 337 అప్రెంటిస్ ఉద్యోగాలు
ఐవోసీఎల్ రిఫైనరీస్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
సౌత్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఎయిర్ పోర్ట్స్ అథారిటీలో అప్రెంటిస్ ఉద్యోగాలు
సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఐఓసీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు
రైల్ వీల్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ పోస్టులు
కొంకణ్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
వెస్ట్రన్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఆర్థిక ఆరోగ్య సూచీలో తెలంగాణకు ఏడోస్థానం
గద్దర్ సినీ అవార్డులు-2025
ఉన్నత విద్యలో ఎన్ఈపీ-2020 అమలు
జాతీయ ప్రాధాన్య స్మారకంగా పాలంపేట్ గొల్లలగుడి
తెలంగాణ గవర్నర్‌గా శివ్‌ప్రతాప్ శుక్లా
కరీంనగర్ డీసీసీబీకి ప్రథమ స్థానం
సహకార క్లబ్‌లు
ప్రమాదకరస్థాయిలో ఎరువుల వాడకం
ముగిసిన పత్తి సీజన్
ప్రతిభా ‘పురస్కారం’
నీటిలోని పాచితో జీవ ఇంధనం
ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహం
సీఈ20 క్రయోజెనిక్ ఇంజిన్ పరీక్ష విజయవంతం
సి-నోబార్
సూర్యరశ్మి నుంచి హైడ్రోజన్ ఉత్పత్తి
ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ పరీక్ష
దేశీయంగా అధునాతన టార్పెడోల ఉత్పత్తి
‘ఐఎన్ఎస్ విక్రాంత్’ రికార్డు
‘ఐఎన్ఎస్ అంజదిప్’ యుద్ధనౌక ప్రారంభం
గగనతల రక్షణ క్షిపణి పరీక్షలు విజయవంతం