ఇండియన్ నేవీ అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి సీనియర్ సెకండరీ రిక్రూట్మెంట్ ఇన్ మెడికల్ బ్రాంచ్‌లో సెయిలర్ల (SSR (Med)) పోస్టుల భర్తీకి 02/2027 బ్యాచ్ కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు
సెయిలర్ - సీనియర్ సెకండరీ రిక్రూట్స్ (మెడికల్ బ్రాంచ్).
అర్హత: అభ్యర్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో 10+2 పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ప్రతి సబ్జెక్టులో కనీసం 40% మార్కులు సాధించి ఉండాలి. మొత్తంగా కనీసం 50% మార్కులు కలిగి ఉండాలి. 2025-26 విద్యా సంవత్సరంలో 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎత్తు: పురుష అభ్యర్థులు కనీసం 157 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి.
శారీరక ప్రమాణాలు: 1.6 కి.మీ పరుగును 6 నిమిషాల 30 సెకన్లలో పూర్తి చేయాలి, 20 స్క్వాట్స్, 15 పుష్-అప్స్, 15 సిట్-అప్స్ చేయాలి.
ఎన్సీసీ అభ్యర్థులు: NCC ‘C’ సర్టిఫికేట్ ఉన్నవారికి స్టేజ్-I (INET) నుంచి మినహాయింపు ఉంటుంది; వారు నేరుగా స్టేజ్-IIకి వెళ్తారు. సర్వీస్ కాలం ప్రారంభ నియామకం 20 సంవత్సరాల కాలానికి ఉంటుంది.
వయోపరిమితి: అభ్యర్థులు 01 మే 2005 నుంచి 31 అక్టోబర్ 2009 మధ్య జన్మించి ఉండాలి (ఈ రెండు తేదీలతో కలిపి)
జీతభత్యాలు: శిక్షణ సమయంలో నెలకు రూ.14,600 స్టైపెండ్ లభిస్తుంది. శిక్షణ తర్వాత డిఫెన్స్ పే మేట్రిక్స్ లెవల్ 3 ప్రకారం రూ.21,700- రూ.69,100.(+ఇతర అలవెన్సులు)
ఎంపిక విధానం: స్టేజ్-I (INET): ఇది 100 మార్కులకు నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష. ఇందులో ఇంగ్లిష్, సైన్స్, బయాలజీ, జనరల్ అవేర్నెస్ విభాగాలు ఉంటాయి. తప్పు సమాధానానికి 0.25 నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.
స్టేజ్-II: INETలో షార్ట్‌లిస్ట్ అయిన వారికి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ (PFT), రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు www.joinindiannavy.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. పేరు, ఫోటో తీసిన తేదీ రాసిన నల్లటి స్లేటును పట్టుకుని దిగిన ఫోటోను అప్లోడ్ చేయడం తప్పనిసరి.
దరఖాస్తు రుసుము: రూ.550+జీఎస్టీ.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభం: 14.03.2026.
దరఖాస్తు చివరి తేదీ: 06.04.2026.
INET పరీక్ష: మే 2026.
Website: https://www.joinindiannavy.gov.in/
Link copied to clipboard!
ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్ (మెడికల్) పోస్టులు
ఇండియన్ నేవీలో అగ్నివీర్ (ఎస్ఎస్ఆర్) పోస్టులు
ఐఆర్ఈడీఏలో మేనేజీరియల్ ఉద్యోగాలు
భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు (స్పోర్ట్స్) ఉద్యోగాలు
రైట్స్ లిమిటెడ్‌లో డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉద్యోగాలు
యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2026
ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్‌లో ట్రెయినీ ఇంజినీర్ ఉద్యోగాలు
ఐఐటీఎమ్ పూణెలో రిసెర్చ్ ఫెలో ఉద్యోగాలు
హెచ్ఏఎల్ హైదరాబాద్‌లో విజిటింగ్ డాక్టర్ పోస్టులు
ఎయిమ్స్ మదురైలో జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
నీట్-ఎండీఎస్ 2026 ప్రవేశాలు
ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2026
ఏపీ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో డిప్లొమా కోర్సులు
నవయుగ్ స్కూల్ సరోజినీ నగర్ ప్రవేశ పరీక్ష (ఎన్‌ఎస్‌ఎస్‌ఎన్‌ఈటీ)-2026
ఐఐటీ మద్రాస్‌లో బీఎస్సీ ప్రవేశాలు
టీజీ ఈఏపీసెట్-2026 నోటిఫికేషన్
తెలుగు వర్సిటీలో పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ప్రవేశాలు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్-2026 ప్రవేశాలు
సిపెట్ అడ్మిషన్ టెస్ట్-2025
సౌత్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఎయిర్ పోర్ట్స్ అథారిటీలో అప్రెంటిస్ ఉద్యోగాలు
సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఐఓసీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు
రైల్ వీల్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ పోస్టులు
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
కొంకణ్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
వెస్ట్రన్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్
కోకో సాగులో ఏపీ టాప్
మారిటైం షిప్ బిల్డింగ్ సిస్టమ్స్ డెవలప్మెంట్ సెంటర్
రాష్ట్ర ఆదాయం రూ.1,59,501 కోట్లు
‘ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2023-24’
ఏవీఎస్ఎస్ఎన్ రాజు
హెవీ మినరల్స్
పంచాయతీల పునర్ వర్గీకరణ
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్
జనాభా నిర్వహణ విధానం
ఆర్థిక ఆరోగ్య సూచీలో తెలంగాణకు ఏడోస్థానం
గద్దర్ సినీ అవార్డులు-2025
ఉన్నత విద్యలో ఎన్ఈపీ-2020 అమలు
జాతీయ ప్రాధాన్య స్మారకంగా పాలంపేట్ గొల్లలగుడి
తెలంగాణ గవర్నర్‌గా శివ్‌ప్రతాప్ శుక్లా
కరీంనగర్ డీసీసీబీకి ప్రథమ స్థానం
సహకార క్లబ్‌లు
ప్రమాదకరస్థాయిలో ఎరువుల వాడకం
ముగిసిన పత్తి సీజన్
ప్రతిభా ‘పురస్కారం’
ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహం
సీఈ20 క్రయోజెనిక్ ఇంజిన్ పరీక్ష విజయవంతం
సి-నోబార్
సూర్యరశ్మి నుంచి హైడ్రోజన్ ఉత్పత్తి
ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ పరీక్ష
దేశీయంగా అధునాతన టార్పెడోల ఉత్పత్తి
‘ఐఎన్ఎస్ విక్రాంత్’ రికార్డు
‘ఐఎన్ఎస్ అంజదిప్’ యుద్ధనౌక ప్రారంభం
గగనతల రక్షణ క్షిపణి పరీక్షలు విజయవంతం
‘వాయుశక్తి’