ఐఆర్‌ఈడీఏలో మేనేజీరియల్‌ ఉద్యోగాలు

ఐఆర్‌ఈడీఏలో మేనేజీరియల్‌ ఉద్యోగాలు

న్యూదిల్లీలోని ఇండియన్‌ రెనేవేబుల్‌ ఎనర్జీ డెవెలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఐఆర్‌ఈడీఏ) లిమిటెడ్‌ జనరల్‌ మేనేజర్‌, అడిషనల్‌ జీఎం, డిప్యూటీ జీఎం, ఆఫీసర్‌ తదితర పోస్టుల భర్తీకిల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

మొత్తం పోస్టుల సంఖ్య: 32

వివరాలు

జనరల్‌ మేనేజర్‌: 10

ఛీఫ్‌ మేనేజర్‌: 05

అడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌: 01

డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌: 02

ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌: 01

మేనేజర్‌: 03

అసిస్టెంట్‌ మేనేజర్‌: 02

ఆఫీసర్‌: 08

అర్హత: పోస్టును అనుసరించి బీఈ/బీటెక్‌/బీఎస్సీ, సీఏ/సీఎంఏ/ఎంబీఏ, పీజీడీఎం, ఐసీఎస్‌ఐ, ఎల్‌ఎల్‌బీ, ఏదైనా విభాగంలో ఉత్తీర్ణత ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు జనరల్‌ మేనేజర్‌కు రూ.1,20,000- 2,80,000; ఛీఫ్‌ మేనేజర్‌కు రూ.80,000 - 2,20,000; అడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌,చీఫ్‌జనరల్‌ మేనేజర్‌కు రూ.1,00,00- రూ.2,60,000; ఇతర పోస్టులకు రూ.60,000- రూ.2,40,000. 

ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్ట్‌, రాత పరీక్ష/ స్క్రీనింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 03.04.2026.

Website: https://www.ireda.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram