ఎయిమ్స్ మదురైలో జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

ఎయిమ్స్ మదురైలో జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) మదురై, ఒప్పంద ప్రాతిదికన వివిధ విభాగాల్లో జూనియర్ రెసిడెంట్ (నాన్-అకడమిక్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

జూనియర్ రెసిడెంట్ : 09

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసి ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 33 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల వయోసడలింపు ఉంటుంది.

వేతనం: నెలకు రూ.56,100.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. 

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250. పిడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25-03-2026

Website: https://www.aiimsmadurai.edu.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram