తమిళనాడు రాష్ట్రం నైవేలిలోని ప్రభుత్వ రంగ సంస్థ- నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్) హెల్త్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
హెల్త్ ఇన్స్పెక్టర్: 16 పోస్టులు
(యూఆర్: 07; ఈడబ్ల్యూఎస్: 01; ఓబీసీ: 05; ఎస్సీ: 03)
అర్హతలు: ఇంటర్మీడియట్, డిప్లొమా(సానిటరీ ఇన్ప్పెక్టర్) లేదా బ్యాచిలర్ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: జనరల్/ ఈడబ్ల్యూఎస్, ఎస్టీ అభ్యర్థులకు 30 ఏళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ అభ్యర్థులకు ఐదేళ్ల వయోసడలింపు ఉంటుంది.
పే స్కేల్: నెలకు రూ.38,000.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: యూఆర్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీలకు రూ.486(అప్లికేషన్ + ప్రాసెసింగ్ ఫీజు), ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్‌సర్విస్‌మెన్ అభ్యర్థులకు రూ.236(ప్రాసెసింగ్ ఫీజు).
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 02.04.2026.
Link copied to clipboard!
వైఎస్సార్ కడప జిల్లాలో ఉద్యోగాలు
ఎన్ఎల్సీలో హెల్త్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు
ఎన్ఐబీలో ఉద్యోగాలు
సీఐపీఈటీలో లెక్చరర్ పోస్టులు
సీఐపీఈటీలో లెక్చరర్, ప్లేస్మెంట్ కన్సల్టెంట్ ఉద్యోగాలు
ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీలో లాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులు
ఐడీబీఐ బ్యాంకులో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
రైల్‌టెల్ కార్పొరేషన్లో మేనేజర్ పోస్టులు
డీఆర్డీఓ- డీఆర్ఎల్లో జేఆర్ఎఫ్ ఉద్యోగాలు
డీఆర్డీఓ ఏడీఈ రిసెర్చ్ ఫెలో పోస్టులు
ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2026
ఏపీ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో డిప్లొమా కోర్సులు
నవయుగ్ స్కూల్ సరోజినీ నగర్ ప్రవేశ పరీక్ష (ఎన్‌ఎస్‌ఎస్‌ఎన్‌ఈటీ)-2026
ఐఐటీ మద్రాస్‌లో బీఎస్సీ ప్రవేశాలు
టీజీ ఈఏపీసెట్-2026 నోటిఫికేషన్
నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎప్సీఈటీ) 2026 ప్రవేశాలు
పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీపీజీసెట్)-2026 ప్రవేశాలు
తెలుగు వర్సిటీలో పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ప్రవేశాలు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్-2026 ప్రవేశాలు
ఎన్‌సీపీఓఆర్‌లో ఉద్యోగాలు
ఈఎస్ఐసీ ముంబయిలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
సెయిల్-ఐఐఎస్‌సీఓలో పోస్టులు
సీఎంఈఆర్ఐలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు
సమీర్‌లో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో ప్రొఫెసర్ ఉద్యోగాలు
నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్‌లో అప్రెంటిస్‌షిప్ ట్రైనిస్ పోస్టులు
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం, తెనాలిలో ఉపాధ్యాయ ఉద్యోగాలు
సీసీఆర్‌హెచ్‌లో ఉద్యోగాలు
ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు
పీజీసీఐఎల్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
రైల్ వీల్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ పోస్టులు
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
కొంకణ్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
హెచ్పీసీఎల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఇంజినీరింగ్) పోస్టులు
వెస్ట్రన్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఆయతుల్లా
నేపాల్‌లో ఆర్ఎస్పీ విజయం
పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
బ్రిటన్ ప్రయాణాలకు ఇ-వీసా తప్పనిసరి
షడ్భుజి కూటమి
పెరూ అధ్యక్షుడిగా జోస్ మారియా బల్కజార్
జపాన్ ప్రధానిగా తకాయిచి
బంగ్లా ప్రధానిగా రహమాన్ ప్రమాణం
బ్రిటన్, కెనడా పౌరులకు చైనాలో వీసారహిత ప్రవేశం
బంగ్లాదేశ్ ప్రధానిగా తారిఖ్
గద్దర్ సినీ అవార్డులు-2025
ఉన్నత విద్యలో ఎన్ఈపీ-2020 అమలు
జాతీయ ప్రాధాన్య స్మారకంగా పాలంపేట్ గొల్లలగుడి
తెలంగాణ గవర్నర్‌గా శివ్‌ప్రతాప్ శుక్లా
కరీంనగర్ డీసీసీబీకి ప్రథమ స్థానం
సహకార క్లబ్‌లు
ప్రమాదకరస్థాయిలో ఎరువుల వాడకం
ముగిసిన పత్తి సీజన్
ప్రతిభా ‘పురస్కారం’
జీహెచ్ఎంసీ పరిధిని మూడు కార్పొరేషన్లుగా