సీఐపీఈటీలో లెక్చరర్‌, ప్లేస్‌మెంట్‌ కన్సల్టెంట్‌ ఉద్యోగాలు

సీఐపీఈటీలో లెక్చరర్‌, ప్లేస్‌మెంట్‌ కన్సల్టెంట్‌ ఉద్యోగాలు

ప్రభుత్వరంగ సంస్థకు చెందిన విజయవాడలోని స్రెంట్రల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్‌ అండ్ టెక్నాలజీ (సీఐపీఈటీ) ఒప్పంద ప్రాతిపదికన లెక్చరర్‌, ప్లేస్‌మెంట్‌ కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 05

వివరాలు:

లెక్చరర్‌ (ప్లాస్టిక్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ)- 02

లెక్చరర్‌ (కంప్యూటర్‌ సైన్స్‌)- 01

లెక్చరర్‌ (ఫిజిక్స్‌)- 01

ప్లేస్‌మెంట్‌ కన్సల్టెంట్‌- 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్‌, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. 

జీతం: నెలకు లెక్చరర్‌ పోస్టులకు రూ.30,000- రూ.35,000; ప్లేస్‌మెంట్‌ కన్సల్టెంట్‌కు రూ.40,000.

వయోపరిమితి: 65 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: విద్యార్హతలు, షార్ట్‌లిస్ట్‌ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 28-03-2026.

Website:https://www.cipet.gov.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram