ఐఐటీ బీహెచ్‌యూలో డిజైన్ ఇంజినీర్ ఉద్యోగాలు

ఐఐటీ బీహెచ్‌యూలో డిజైన్ ఇంజినీర్ ఉద్యోగాలు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బీహెచ్‌యూ, వారణాసి ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య - 05

వివరాలు:

1. నోడల్ ఆఫీసర్ - 01

2. రిసెర్చ్ ఇంజినీర్ - 01

3. డిజైన్ ఇంజినీర్ (పార్ట్స్) - 01

4. డిజైన్ ఇంజినీర్ (అసెంబ్లీ) - 01

5. డ్రాఫ్ట్స్‌మెన్/టెక్నికల్ అసిస్టెంట్ - 01

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో  డిప్లొమా/బీటెక్‌/ఎంటెక్‌/పీహెచ్‌డీ(మెకానికల్ ఇంజినీరింగ్)లోఉత్తీర్ణులై ఉండాలి.

జీతం: నోడల్ ఆఫీసర్‌కు రూ.1,00,000. రిసెర్చ్ ఇంజినీర్‌కు రూ.75,000. డిజైన్ ఇంజినీర్‌కు రూ.55,000. టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.45,000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 20-03-2026.

Website:https://www.iitbhu.ac.in/positions

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram