టీఎంసీలో టీచింగ్‌/నాన్‌ టీచింగ్‌ పోస్టులు

టీఎంసీలో టీచింగ్‌/నాన్‌ టీచింగ్‌ పోస్టులు

ముంబయిలోని భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన స్వయంప్రతిపత్తి సంస్థ టాటా మెమోరియల్‌ సెంటర్‌ (టీఎంసీ) వివిధ క్యాన్సర్ ఆసుపత్రుల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ముంబై, ముజఫర్‌పూర్, సంగ్రూర్, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లోని యూనిట్లలో ఖాళీలను భర్తీ చేయనుంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 40

వివరాలు:

అసిస్టెంట్ ప్రొఫెసర్ 'E' (ఇంటర్వెన్షనల్ రేడియోలజీ): 01 

కన్సల్టెంట్ 'D' (జనరల్ మెడిసిన్): 02 

కన్సల్టెంట్ 'E' (అనస్థీషియాలజీ): 01 

కన్సల్టెంట్ 'D' (రేడియో డయాగ్నోసిస్): 02 

కన్సల్టెంట్ 'D' (పాలియేటివ్ మెడిసిన్): 01 

హెడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 01 

సైంటిఫిక్ ఆఫీసర్ 'SB' (టెలి రేడియోలజీ): 01 

సైంటిఫిక్ అసిస్టెంట్ 'B' (బయోమెడికల్ ఇంజినీరింగ్): 01 

సైంటిఫిక్ ఆఫీసర్ 'C' (పబ్లిక్ హెల్త్): 01 

నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 1: 03 

అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్: 05

కిచెన్ సూపర్వైజర్: 01 

ఫీమేల్ వార్డెన్: 02 

లోయర్ డివిజన్ క్లర్క్: 10 

కుక్ 'A': 05 

అటెండెంట్: 01 

ట్రేడ్ హెల్పర్: 02 

అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్: 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో టెన్త్‌, డిగ్రీ, బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌, ఎండీ/డీఎన్‌బీ/డీఎం, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంపీహెచ్‌, జీఎన్‌ఎం నర్సింగ్‌,ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: పోస్టును బట్టి నెలకు రూ.18,000- రూ.1,23,100.

వయోపరిమితి: చివరి తేదీ నాటికి 25 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/స్కిల్‌ టెస్ట్‌/ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.300; ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు చివరి తేదీ: 10.03.2026.

Website:https://tmc.gov.in/

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram