ఎస్‌ఈసీఐ దిల్లీలో మేనేజర్ ఉద్యోగాలు 

ఎస్‌ఈసీఐ దిల్లీలో మేనేజర్ ఉద్యోగాలు 

సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌ఈసీఐ) దిల్లీ, రెగ్యులర్/ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య - 19 

వివరాలు:

1. జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్‌) - 01

2. మేనేజర్ (ఫైనాన్స్) - 01

3. సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ - 03

4. జూనియర్ అకౌంటెంట్ - 02

5. సీనియర్ ఇంజినీర్   - 03

6. సీనియర్ కన్సల్టెంట్ - 09 

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్/ఎంబీఏ/సీఏ/సీఎంఏ/ఎంకామ్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: జనరల్ మేనేజర్‌కు రూ.1,20,000 నుంచి రూ.2,80,000. ఇతర పోస్టులకు రూ.22,000 నుంచి రూ.2,00,000 వరకు ఉంటుంది. సీనియర్ కన్సల్టెంట్‌కు రూ.1,25,000.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 23-03-2026.

Website: https://www.seci.co.in/jobs

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram