సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు 

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు 

ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ (రిక్రూట్‌మెంట్ & ప్రమోషన్), సెంట్రల్ ఆఫీస్‌ రెగ్యులర్‌ ప్రాతిపదికన సీబీఐ శాఖల్లో వివిధ స్పెషలిస్ట్ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

వివరాలు:

స్పెషలిస్ట్ ఆఫీసర్: 275 పోస్టులు (ఎస్సీ- 41; ఎస్టీ- 20; ఓబీసీ- 74; ఈడబ్ల్యూఎస్‌- 27; జనరల్- 113)

కేటగిరీ వారీగా ఖాళీలు:
1. సాఫ్ట్‌వేర్‌ డెవెలపర్‌ (డెవెలపర్‌ జావా): 13 పోస్టులు

2. మొబైల్‌ డెవెలపర్‌-అండ్రాయిడ్‌/ఐఓఎస్‌: 03 పోస్టులు

3. సాఫ్ట్‌వేర్‌ డెవెలపర్‌ (డెవెలపర్‌ డాట్‌ నెట్‌): 06 పోస్టులు

4. డేటాబేస్‌ అడ్మినిస్ట్రేషన్‌: 11 పోస్టులు

5. డిజిటల్ ఛానల్ మేనేజర్/ డిజిటల్ అప్లికేషన్ స్పెషలిస్ట్: 23 పోస్టులు

6. లైనక్స్/సోలారిస్/ఎస్‌ఏఎన్‌/స్టోరేజ్/ఎస్‌ఆర్‌ఈ/ఓపెన్ షిఫ్ట్: 14 పోస్టులు

7. విండోస్/ఏడీ: 5 పోస్టులు

8. క్లౌడ్ మేనేజర్: 5 పోస్టులు

9. ఇన్ఫర్మేషన్‌/సైబర్ సెక్యూరిటీ & ఐటీ గవర్నెన్స్: 38 పోస్టులు

10. నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్/సెక్యూరిటీ: 5 పోస్టులు

11. ప్రొడక్షన్ సపోర్ట్ /ఆర్‌ఓసీ/డిజిటల్ సపోర్ట్: 26 పోస్టులు

12. ఎంటర్‌ప్రైజ్ /ఇంటిగ్రేషన్ /పబ్లిక్ క్లౌడ్ ఆర్కిటెక్ట్: 6 పోస్టులు

13. డెవలప్‌సెక్‌ఆప్స్: 4 పోస్టులు

14. లాజిక్ వెబ్ సర్వర్/ వెబ్ అడ్మినిస్ట్రేటర్: 3 పోస్టులు

15. డేటా ఆర్కిటెక్ట్: 2 పోస్టులు

16. ఇంజనీర్ డేటా క్వాలిటీ/ETL/PLSQL/BI: 15 పోస్టులు

17. డేటా సైంటిస్ట్: 6 పోస్టులు

18. జనరల్ ఏఐ: 2 పోస్టులు

19. ఐటీ ఆఫీసర్: 82 పోస్టులు

20. రిస్క్ మేనేజర్: 4 పోస్టులు

21. టాక్సేషన్/సీఏ: 2 పోస్టులు

అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ లేదా సంబంధిత విభాగాలలో బీఈ/బీటెక్‌ లేదా ఎంసీఏ పూర్తి చేసి ఉండాలి. పోస్టును బట్టి 2 నుంచి 10 సంవత్సరాల పని అనుభవం తప్పనిసరి.

వయోపరిమితి: స్కేల్-IV పోస్టులకు 45 ఏళ్లు; స్కేల్-III పోస్టులకు 35 ఏళ్లు; స్కేల్-II ఖాళీలకు 35 ఏళ్లు; స్కేల్-I ఖాళీలకు 30 ఏళ్లు మించకూడదు.

పే స్కేల్: స్కేల్-IV పోస్టులకు రూ.1,02,300- 1,20,940; స్కేల్-III పోస్టులకు రూ.85,920- రూ.1,05,280; స్కేల్-II పోస్టులకు రూ.64,820- రూ.93,960; స్కేల్-I పోస్టులకు రూ.48,480- రూ.85,920 వేతనం ఉంటుంది.

ఎంపిక విధానం: ఆన్‌లైన రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.850 +జీఎస్‌టీ(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175+జీఎస్‌టీ).

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 23.03.2026.

ఆన్‌లైన్ పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 2026.

పరీక్షా కేంద్రాలు (తెలుగు రాష్ట్రాల్లో): ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ/గుంటూరు, విశాఖపట్నం, తెలంగాణలో హైదరాబాద్, వరంగల్.

Website: https://centralbank.bank.in/en/recruitments

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram