యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్ (యూఓహెచ్‌), తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య - 05

వివరాలు:

1. జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో - 01 

2. ప్రాజెక్ట్ అసిస్టెంట్స్ - 04 

అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో కు రూ.46,990.ప్రాజెక్ట్ అసిస్టెంట్ కు రూ.30,000.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా uhnephrology@gmail.com.కు పంపాలి.

చిరునామా: బయోకెమిస్ట్రీ విభాగం, స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ - 500046.

దరఖాస్తు చివరి తేదీ: 25-03-2026.

Website:https://uohyd.ac.in/jrf-srf/

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram