ఈఎస్ఐసీ రాయ్‌పుర్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

ఈఎస్ఐసీ రాయ్‌పుర్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) రాయ్‌పుర్‌ ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

వివరాలు:

సీనియర్‌ రెసిడెంట్ - 06

విభాగాలు: అబ్స్టెట్రిక్స్ & గైనకాలజీ, అనస్థీషియాలజీ, మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్స్. 

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డీప్లొమా/డిగ్రీ/డీఎన్‌బీ/పీజీలో ఉత్తీర్ణులై ఉండాలి.

జీతం: నెలకు రూ.1,41,899.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. 

దరఖాస్తు ప్రక్రియ: ఈమెయిల్ ద్వారా ms-raipur@esic.gov.in కు పంపాలి.

దరఖాస్తు  చివరి తేదీ: 06/03/2026

ఇంటర్వ్యూ తేదీ: 2026, మార్చి 11

వేదిక: కాన్ఫరెన్స్ హాల్, 2వ అంతస్తు, ఈఎస్ఐసీ హాస్పిటల్, రావభాఠా, రాయ్‌పుర్‌ (ఛత్తీస్‌గఢ్) - 493221. 

Website:https://esic.gov.in/recruitments

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram