చిత్తూరు జిల్లాలో మల్టీ పర్పస్ స్టాఫ్ ఉద్యోగాలు

చిత్తూరు జిల్లాలో మల్టీ పర్పస్ స్టాఫ్ ఉద్యోగాలు

చిత్తూరు జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, వన్ స్టాప్ కేంద్రంలో ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య - 14 

వివరాలు:

1. సెంటర్ అడ్మినిస్ట్రేటర్  - 01 

2. పారా లీగల్ పర్సనల్ / లాయర్ - 01 

3. పారామెడికల్ పర్సనల్  - 01 

4. సైకో-సోషల్ కౌన్సిలర్  - 01 

5. ఆఫీస్ అసిస్టెంట్  - 01 

6. కేస్ వర్కర్స్ - 03 

7. మల్టీ పర్పస్ స్టాఫ్ (హెల్పర్) - 03 

8. సెక్యూరిటీ గార్డ్ / నైట్ గార్డ్ - 03 

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ/పీజీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: సెంటర్ అడ్మినిస్ట్రేటర్‌కు రూ.34,000. ఇతర పోస్టులకు రూ.13,000 నుంచి రూ.20,000 వరకు ఉంటుంది.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ  ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా .

చిరునామా: జిల్లా స్త్రీ  శిశు సంక్షేమ,  సాధికారత అధికారి కార్యాలయము, 2వ అంతస్తు, అంబేడ్కర్ భవనం, కలెక్టరేట్, చిత్తూరు.

దరఖాస్తు చివరి తేదీ: 09-03-2026.

Website:https://chittoor.ap.gov.in/notice_category/recruitment/

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram