జిప్‌మర్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలు

జిప్‌మర్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలు

జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (జిప్‌మర్‌) పుదుచ్చెరి ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: 10

విభాగాలు: క్లినికల్ ఇమ్యునాలజీ, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ(సర్జికల్), మెడిసిన్‌(హెమటాలజీ), నియోనెటాలజీ, న్యూరాలజీ, యూరాలజీ, డెర్మటాలజీ.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌, డీఎం, ఎండీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 2026 ఫిబ్రవరి 21వ తేదీ నాటికి 50 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

వేతనం: నెలకు రూ.1,42,506.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 21.

Website:https://jipmer.edu.in/announcement

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram