ఎయిమ్స్ దిల్లీలో జేఆర్‌ఎఫ్‌ పోస్టులు

ఎయిమ్స్ దిల్లీలో జేఆర్‌ఎఫ్‌ పోస్టులు

దిల్లీలోని  ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ రిసెర్చ్‌ ఫెలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

వివరాలు:

జూనియర్ రిసెర్చ్‌ ఫెలో 

అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ(బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, బయోకెమిస్ట్రీ, జెనెటిక్స్ /బేసిక్ సైన్సెస్‌)లో ఉత్తీర్ణతతో పాటు నెట్/గేట్‌లో అర్హత సాధించి ఉండాలి.

జీతం: నెలకు రూ.37,000.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా drskguptal@gmail.com కు పంపాలి.

దరఖాస్తు చివరి తేదీ: 23.01.2026. 

ఇంటర్వ్యూ తేదీ: 2026 జనవరి 27,

Website: https://aiims.edu/index.php/en/notices/recruitment/aiims-recruitment

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram