హైదరాబాద్‌ మనూలో అసోసియేట్ ఫ్రొఫెసర్ ఉద్యోగాలు

హైదరాబాద్‌ మనూలో అసోసియేట్ ఫ్రొఫెసర్  ఉద్యోగాలు

మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) వివిధ విభాగాల్లో అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య 12

వివరాలు:

1. అసోసియేట్ ప్రొఫెసర్ : 05

2.  ప్రొఫెసర్ : 06

3. హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్  1

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో సంబంధిత కనీసం 55 శాతం మార్కులతో డిగ్రీ, బీఈడీ,పీజీ, పీహెచ్‌డీ(అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, హెమటాలజీ, /బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్‌లో లింగ్విస్టిక్స్ / ఇంగ్లీష్‌లో  జువాలజీ/ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్/ఎన్విరాన్‌మెంటల్  లక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు రూ.1,31,400 - రూ. 2,17,100.

దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.500,ఎస్సీ,ఎస్టీ,పీడౠ్ల్యబీడీ,మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు,

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 29.09.2025.

ఆన్‌లైన్ దరఖాస్తు హార్డ్ కాపీని స్వీకరించడానికి చివరి తేదీ: 10.10.2025. 

Website:https://manuu.edu.in/notifications/Employment

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram