అనకాపల్లి వైద్యారోగ్య శాఖలో ఆశా వర్కర్‌ పోస్టులు

అనకాపల్లి వైద్యారోగ్య శాఖలో ఆశా వర్కర్‌ పోస్టులు

అనకాపల్లి జిల్లా పరిధిలో 61(రూరల్‌-12; అర్బన్‌-49) ఆశా వర్కర్ పోస్టుల భర్తీకి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ ) ప్రకటన విడుదల చేసింది. 

వివరాలు:

ఆశా వర్కర్‌: 61 పోస్టులు (పట్టణ ప్రాంతాలు-12; గ్రామీణ ప్రాంతాలు-49) 

అర్హత: కనీసం 10వ తరగతి తప్పనిసరి. ఇంటర్మీడిట్‌ ఉత్తీర్ణులైన వారికి ప్రాధాన్యత ఉంటుంది.

ఎంపిక విధానం: అభ్యర్థి ఆయా గ్రామం/వార్డు స్థానికురాలు అయి ఉండాలి. వివాహిత/వితంతువు/విడాకులు పొందిన మహిళలకు ప్రాధాన్యం ఇస్తారు. నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.

వయోపరిమితి: 25- 45 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను పూరించి గ్రామ/వార్డు సచివాలయంలో సమర్పించాలి.

దరఖాస్తు చివరి తేదీ: 13.09.2025.

Website:https://anakapalli.ap.gov.in/

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram