ముంబయిలోని బ్యాంక్ ఆఫ్ బరోడా అనుబంధ సంస్థ అయిన బీఓబీ క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్ కింది జోన్లలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
బిజినెస్ డెవెలప్‌మెంట్ మేనేజర్: మొత్తం 70 పోస్టులు
నార్త్ జోన్‌లో: 20
వెస్ట్ జోన్‌లో: 33
సౌత్ అండ్ ఈస్ట్ జోన్‌లలో: 17
అర్హత: ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు 6 నెలల సంబంధిత పని అనుభవం, సేల్స్ అండ్ మార్కెటింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ‘careers@bobcaps.in’. ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 30-09-2025